top of page

General Knowledge 2024 july
in Telugu ( తెలుగు నందు)
1. మన దేశ జాతీయగీతం రచయిత ?
2. 1947 ఆగష్టు 15 ప్రత్యేకత ?
3. నెహ్రు భారతదేశానికి ఎన్నో ప్రధాని ?
4. విటమిను 'సి' లబించే కాయ ?
5. ప్రపంచంలో చిన్న ఖండము ?
6. భారతదేశానికి దక్షణానున్న మహాసముద్రము ?
7. సంవత్సరమునకు ఎన్నిరోజులు ?
8. హిమాలయాల నుండి ప్రవహించు ఒక నది పేరు ?
9. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ?
10. భారతదేశంలో థార్ ఎడారి ఏ రాష్ట్రంలో ఉంది ?
11. రైల్ వే బ్రాడ్ గేజ్ ఎన్ని మీటర్ల వెడల్పు ఉంటుంది ?
12. ప్రస్తుతం ప్రపంచాన్ని వనికిస్తున్న వ్యాధి ?
13. ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య ?
14. నీటిలో ఉండు మూలకాలు ?
15. మానవ శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి ?
16. మన జాతీయ పక్షి ?
17. యూరప్ నుండి సముద్రమార్గం ద్వారా
భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ?
18.ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరు ?
19. 'వికటకవి' అని ఎవరిని పిలుస్తారు?
20. చార్మినార్ ఏ నగరంలో ఉంది ?

bottom of page

